వజ్రాలను నాకితే చనిపోతారా?

వజ్రం అందమైనది. అది ఎప్పటికీ నిలిచివుంటుంది. 

వజ్రం చాలా బలమైనది. అది చాలా గట్టిగా ఉంటుంది.

వజ్రాల గురించి ప్రజలకు చాలా అపోహలు ఉన్నాయి.

వజ్రాన్ని నాలికతో నాకితే వ్యక్తి చనిపోతారని అంటారు.

ఇందులో వాస్తవం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వజ్రాలు బొగ్గు (కార్బన్) యొక్క ఒక రూపం.

వజ్రాల్లో ఎలాంటి విషమూ ఉండదు.

వాటిని సాన పెట్టేటప్పుడు కూడా విషాలను రాయరు.

వజ్రాలను నాకడం వల్ల ఎవరూ చనిపోలేరు.

ఒక వ్యక్తి వజ్రాన్ని తిన్నా, మింగినా, అది అతనికి ప్రాణాంతకం కావచ్చు.

సాధారణంగా ఎవరూ వజ్రాలను నాకరు, తినరు.