Watermelon: పుచ్చకాయల్ని ఫ్రిజ్ ల
ో పెట్టి తినకూడదు.. ఎందుకంటే?
వేసవిలో లభించే మంచి పండ్లలో పుచ్చకాయ ఒకటి.
అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలో పుచ్చకాయ ముందుంటుంది.
డైటింగ్ చేసే వారికి కూడా పుచ్చకాయ అనువైనదని నిపుణులు చెబ
ుతున్నారు.
95 శాతం వరకు నీరే ఉన్న ఈ పండును తినడం వల్ల వేసవిలో డీహైడ్రేషన
్ నుంచి తప్పించుకోవచ్చు.
అయితే పుచ్చకాయను ఫ్రిజ్ లో పెట్టి తినకూడదంట..
ఫ్రిజ్ లో పెట్టి తినడం వల్ల పుచ్చకాయలోని పోషక
విలువలు తగ్గిపోతాయి.
పూర్తి పోషకాహారం అందాలంటే చల్లటి పుచ్చకాయ తినడం బంద్ చేయాలి.
పుచ్చకాయను రిఫ్రిజిరేటర్లో ఉంచడం కంటే గది ఉష్ణోగ్రత వద్ద ఉం
చడం మంచిది.
చల్లని పుచ్చకాయ తినాలనిపిస్తే.. మీరు పుచ్చకాయ స్మూతీ లేదా మిల్క్ షేక్ చ
ేసి తీసుకోవచ్చు.
శరీరానికి పూర్తి పోషకాలు అందాలంటే పుచ్చకాయను ఎట్టి పరిస్థితుల్లో రిఫ్రిజిరేటర్ లో పెట్ట
కూడదు.
More
Stories
నిద్రలేచాక ఈ దేవుడికి నమస్కరించి, ఈ మంత్రం చదివితే, అదృష్టఫలమే
గ్రీన్ ఫుడ్ తినండి. కలకాలం ఆరోగ్యంగా ఉండండి
వేడి తగ్గించే ఆహారం