సమంతపై అతగాడి ప్రేమ.. సీక్రెట్ రివీల్

నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత జోష్ నడుస్తోంది 

లైఫ్ ఈజ్ మై చాయిస్ అంటూ ఎంజాయ్ చేస్తోంది సమంత  

ఇంతలో ఆమెకు బోలెడన్ని ఇబ్బందులు చుట్టుముట్టాయి

సమంతకు మాయోసైటిస్ అనే వ్యాధి సోకింది

ఈ వ్యాధి చికిత్స కోసం ఏడాది పాటు రెస్ట్ తీసుకుంది సమంత

రీసెంట్‌గా మళ్ళీ ట్రాక్ ఎక్కేసి రచ్చ చేస్తోంది

ఎంతో స్టైలిష్‌గా ముంబైలోని ఓ ఈవెంట్‌కి వెళ్ళింది 

ప్రస్తుతం ఈ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి 

ఈ పిక్స్ చూసి సమంత టూ హాట్ అంటున్నారు నెటిజన్లు

సమంత ఫ్రెండ్ ప్రీతమ్ అయితే ఏకంగా లవ్ సింబల్స్ పెట్టేశాడు