దటీజ్ అనసూయ..

బాబోయ్.. అనసూయ అందాల డోస్ పెంచేసింది

చీరకట్టి సోషల్ మీడియాను షేక్ చేసింది

బ్యాక్ అందాలు హైలైట్ చేసి కిక్కిచింది

ఈ ఫొటోస్ చూసి కుర్రకారు మైమరచిపోతున్నారు

జబర్దస్త్ బ్యూటీగా ఫుల్ పాపులర్ అయింది అనసూయ

18 ఏళ్ల కింద ఎన్టీఆర్ నాగ సినిమాలో కనిపించింది ఈ బ్యూటీ

ఆ తర్వాత జబర్దస్త్ వేదికపైకి వచ్చింది

మెల్లగా వెండితెర వైపు పయనం మొదలుపెట్టి టీవీ షోస్ కి గుడ్ బై చెప్పింది

ప్రస్తుతం అనసూయ చేతిలో చాలా సినిమాలున్నాయి

అల్లు అర్జున్ పుష్ప- 2 సినిమాలో అనసూయ కీలకపాత్ర పోషిస్తోంది