కోహ్లీ.. రికార్డుల్ని వేటాడే పులి..

ఐపీఎల్ 2024 (IPL 2024) సీజన్‌ ఘనంగా ప్రారంభమైంది.

ఆర్సీబీ.. పంజాబ్ కింగ్స్ పై  విక్టరీతో ఈ ఏడాది బోణి కొట్టింది.

విరాట్‌ కోహ్లీ (49 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 77) అర్ధ శతకంతో అదరగొట్టాడు.

సూపర్ బ్యాటింగ్ తో పలు రికార్డుల్ని ఖాతాలో వేసుకున్న కోహ్లీ..

టీ20ల్లో అత్యధికంగా 50 ప్లస్ రన్స్ కొట్టిన తొలి ఇండియన్ క్రికెటర్ గా కోహ్లీ చరిత్ర..

కోహ్లీ మొత్తం 100 సార్లు ఈ ఘనత అందుకున్నాడు. 

టీ20ల్లో 378 ఇన్నింగ్స్ లు ఆడిన కోహ్లీ.. 12,092 పరుగులు చేశాడు. 

ఇందులో 8 సెంచరీలు, 92 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ఫీల్డింగ్ లోనూ అరుదైన ఘనత సాధించిన కోహ్లీ.. 

టీ20 ఫార్మాట్ లోఅత్యధిక క్యాచ్ లు పట్టిన భారత క్రికెటర్ గా రికార్డులెక్కాడు.

సురేష్ రైనా (172 క్యాచులు)ను అధిగమించిన కోహ్లీ..

173 క్యాచ్ లతో అగ్రస్థానానికి కోహ్లీ..