బంగారం దారెటు? ఇప్పుడు కొనొచ్చా..?

బంగారం ధరల్లో తీవ్ర హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి

ఒక్కసారిగా కొండెక్కి కూర్చుంది గోల్డ్

ప్రస్తుతం రేట్లు ఆల్ టైమ్ హై లో ఉన్నాయి

ఓ పక్క ఎండలు మండిపోతుంటే మరోపక్క బంగారం వేడి తగులుతోంది

హైదరాబాద్ మార్కెట్ లో 22 క్యారెట్ల గోల్డ్ తులానికి 61,150 వద్ద ఉంది 

 24 క్యారెట్ల గోల్డ్ తులానికి 66,710 వద్ద ఉంది

ఈ రేట్లు మరింత పెరగొచ్చని అంచనా 

ఈ ఏడాదిలో 70 వేల మార్క్ దాటేస్తుందట బంగారం 

 క్రమంగా గోల్డ్ కొనడం బెటర్ అంటున్నారు విశ్లేషకులు 

 వెండి కూడా పాజిటివ్ ట్రెండ్ లోనే ఉంది