రోహిత్ టు మ్యాక్సీ.. ఐపీఎల్ డకౌట్ల వీరులు..

1) దినేష్ కార్తీక్.. 222 ఇన్నింగ్సులు - 17 డకౌట్లు

2)రోహిత్ శర్మ.. 239 ఇన్నింగ్సులు - 16 డకౌట్లు

3)పీయూష్ చావ్లా.. 67 ఇన్నింగ్సులు - 15 డకౌట్లు

4) సునీల్ నరైన్.. 97 ఇన్నింగ్సులు - 15 డకౌట్లు

5) మన్ దీప్ సింగ్.. 98 ఇన్నింగ్సులు - 15 డకౌట్లు..

6) గ్లెన్ మ్యాక్స్ వెల్.. 121 ఇన్నింగ్సులు - 15 డకౌట్లు..

7) రషీద్ ఖాన్.. 53 ఇన్నింగ్సులు - 14 డకౌట్లు

8)మనీష్ పాండే.. 158 ఇన్నింగ్సులు - 14 డకౌట్లు

9) అంబటి రాయుడు.. 187 ఇన్నింగ్సులు - 14 డకౌట్లు

10) హర్భజన్ సింగ్.. 90 ఇన్నింగ్సులు - 13 డకౌట్లు