ఈ షేర్లతో డబ్బు ప్రవాహమే.. కోట్లు కోట్లు

స్టాక్ మార్కెట్ కొన్ని షేర్లు ఊహించని లాభాలు తెస్తుంటాయి

వీటినే మల్టీబ్యాగర్స్ అంటారు 

గత కొన్నేళ్లలో సిరులు కురిపించిన షేర్లు ఇప్పుడు చూద్దాం 

Asian Paints: రూ.10 నుంచి రూ. 2800 చేరుకుంది

Titan: రూ. 20 నుంచి రూ. 3800 చేరుకుంది 

Suzlon: రూ. 7 నుంచి రూ. 38 చేరుకుంది 

Ward Wizard : రూ. 7 నుంచి రూ. 57 చేరుకుంది 

Sarvotech: రూ. 2 నుంచి రూ. 78 చేరుకుంది 

Exide: రూ. 10 నుంచి రూ. 308 చేరుకుంది 

దీర్ఘ కాలంలో ఈ షేర్లు లక్షల పెట్టుబడిని కోట్లు చేసిపెట్టాయి