మేడమ్ టుస్సాడ్స్‌లో అల్లు అర్జున్ మ
ైనపు బొమ్మ
పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ కొట్టేశా
రు అల్లు అర్జున్
జాతీయ పురస్కారం అందుకుని రికార్డు స
ృష్టించారు
తాజాగా మరో ఘనత సాధించారు
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంల
ో స్థానం సంపాదించారు
అక్కడ బన్నీ మైనపు బొమ్మ పెట్టారు
ఈ విగ్రహంలో బన్నీ డ్రెస్సింగ్, గెడ్
డం అన్నీ కూడా అచ్చుగుద్దినట్లు కుదిరాయి
ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ఫ్యామిలీత
ో వెళ్లారు బన్నీ
ఈ విగ్రహం చూసి బన్నీకి కంగ్రాట్స్ చ
ెబుతున్నారు ఫ్యాన్స్
ప్రస్తుతం పుష్ప 2 మూవీ చేస్తున్నారు
అల్లు అర్జున్
ఈ చిత్రంలో బన్నీ జోడిగా రష్మిక నటిస
్తోంది
More
Stories
శ్వాస సమస్యలకు చెక్... బెల్లం, నెయ్యిని ఈ విధంగా తీసుకోండి
ఈ రాశుల వారికి ఎవరూ నచ్చరు.. ఎవరితోనూ కలవరు
నెయ్యితో టీ