పుచ్చకాయ తినేందుకు సరైన సమయం ఇదే!

వేసవిలో విరివిగా దొరికే పండు పుచ్చకాయ.

మండుటెండల్లో పుచ్చకాయ శరీరాన్ని చల్లబరుస్తుంది.

పోషకాలు అధికంగా ఉండే పుచ్చకాయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

కానీ, ఏ సమయంలో తినాలో తెలుసా?

పుచ్చకాయ తినడానికి ఉత్తమ సమయం మధ్యాహ్నం.

మధ్యాహ్నం తింటే జీర్ణక్రియ అద్భుతంగా ఉంటుంది.

అయితే, మీరు రాత్రిపూట తినకూడదు.

పుచ్చకాయ తిన్న తర్వాత నీళ్లు, పాలు, లస్సీ వంటి వాటిని తీసుకోకూడదు.

పుచ్చకాయ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది.

శరీరం నుంచి విషపదార్థాల్ని పుచ్చకాయ తరిమికొడుతుంది.