8,75,000 బియ్యపు గింజలపై శ్రీరామ నామం

బియ్యపు గింజలపై రామనామం.

స్వామివారిపై భక్తిని చాటుకున్న మహిళ.

హైదరాబాద్‌కు చెందిన విష్ణువందన ఘనత.

ఆమె చిన్ననాటి నుంచి రామ భక్తురాలు.

8 ఏళ్లుగా బియ్యపు గింజలపై రామనామం.

ఇప్పటివరకు 8,75,000 బియ్యపు గింజలపై రామనామం.

భద్రాద్రిలో శ్రీరాముని కళ్యాణం 1,22,000 బియ్యపు గింజలు.

కల్యాణం నాటికి భద్రాద్రికి చేరుకోనున్న బియ్యం.

తలంబ్రాల కోసం అందించనున్న మహిళ.

మరో 25 ఆలయాలకు తలంబ్రాల అప్పగింత.

2017లో ఒంటిమిట్ట కోదండరామునికి 1,01,116 బియ్యం గింజలు.

2023లో భద్రాద్రి రామయ్యకు 1,01,116 గింజలు.