పాలు ఎప్పుడు తాగాలి..? ఉదయమా, రాత్రా?

పాలలో మన శరీరానికి అవసరమయ్యే వివిధ రకాల పోషకాలు ఉంటాయి.

వీటి నుంచి కాల్షియంతో పాటు వివిధ రకాల విటమిన్స్ లభిస్తాయి. 

పాలలోని కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది. 

అయితే ఏ సమయంలో తాగాలనేది చాలా మందికి సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది.

సాధారణంగా ఉదయం లేదా రాత్రి సమయంలో పాలు తాగుతుంటారు. 

ఇందుకు సరైన సమయం ఏంటనేది స్పష్టంగా చెప్పలేం. 

రాత్రి సమయంలో నిద్రకు అరగంట ముందు పాలు తాగాలి

ఉదయం పూట పాలు తాగినా మంచిదే. 

అయితే ఎక్కువ బెనిఫిట్స్ పొందాలంటే రాత్రి వేళ తాగడం బెటర్.

పెద్దవారు ఉదయం పూట ఖాళీ కడుపుతో పాలు తాగకూడదు.