మీ ఇంటివద్దకే సీతారాముల తలంబ్రాలు

శ్రీ రామనవమి పండగ దగ్గర పడుతోంది

ఈ సమయంలో భక్తులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది 

రాములోరి భక్తులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది TSRTC 

భద్రాచలంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరుగుతుంది 

ఈ పెళ్లి తలంబ్రాలు నేరుగా మీ ఇంటివద్దకు డెలివరీ ఇస్తోంది ఆర్టీసీ

తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో ఈ కార్యక్రమం చేపడుతోంది

ఇందుకోసం టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి వివరాలు ఇవ్వాలి

సీతారాముల కల్యాణోత్సవం అనంతరం తలంబ్రాలు మీ ఇంటికే వస్తాయి

ఈ నెల 17న శ్రీరామనవమి వేడుక జరగనుంది 

తలంబ్రాల సేవను పొందడానికి ఆర్టీసీ మంచి అవకాశం ఇచ్చింది