IPL 2024: జియో సినిమాలో ఎక్కువ మంది చూసిన 8 మ్యాచులు..

ఆర్సీబీ vs సీఎస్కే

ఈ మ్యాచ్ టాప్ లో ఉంది. 38 కోట్ల మంది ఈ పోరును తిలకించారు.

ఎస్‌ఆర్‌హెచ్ vs ఎంఐ

28.6 కోట్ల వీక్షణలతో ఈ మ్యాచ్ రెండో స్థానంలో ఉంది.

సీఎస్కే vs జీటీ

ఈ మ్యాచ్ ను 25.2 కోట్ల మంది తిలకించారు.

ఆర్సీబీ vs పీబీకేఎస్

24 కోట్ల వీక్షణలతో ఈ మ్యాచ్ నాలుగో స్థానంలో ఉంది.

సీఎస్కే vs డీసీ

రుతురాజ్ వర్సెస్ రిషబ్ పోరుకు 24 కోట్ల వీక్షణలు దక్కాయి.

ఆర్సీబీ vs ఆర్ఆర్

23 కోట్ల మంది వీక్షణలతో ఈ మ్యాచ్ ఆరో స్థానంలో ఉంది.

ఆర్సీబీ vs ఎల్ఎస్జీ

ఈ మ్యాచ్‌ని 22.5 కోట్ల మంది వీక్షించారు.

ఆర్సీబీ vs కేకేఆర్

ఈ మ్యాచ్‌ని 21.8 కోట్ల మంది వీక్షించారు.