అరటిపండు తినడానికి బెస్ట్ టైం ఇదే!

అరటిపండు ఓ సూపర్ ఫుడ్.

12 నెలలు అందుబాటులో ఉండే దీన్ని తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి.

అరటిపండును ఏ సమయంలో, ఏ విధంగా తినాలి ? 

ఉదయం అరటిపండు తినడం చాలా ప్రయోజనకరం

అల్పాహారం సమయంలో తినడం సరైన సమయం.

అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది.

రాత్రిపూట అరటిపండు తినడం వల్ల శరీరంలో సెరోటోనిన్ ఉత్పత్తి 

సెరోటోనిన్ మీ నిద్రను మెరుగుపరిచే మెదడు హార్మోన్. 

అయితే, ఖాళీ కడుపుతో అరటిపండును అస్సలు తినకూడదు. 

అరటిపండును పాలతో తినకూడదు

ఇది బరువు పెరుగుట, జీర్ణ సమస్యలు, వికారం, వాంతులకు దారితీస్తుంది.