ఆల్కహాల్ ఫ్రిజ్‌లో గడ్డకట్టదు..? ఎందుకో తెలుసా..?

ఆల్కహాల్ తాగేవారి సంఖ్య బాగా పెరుగుతుంది.

ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ మార్గం ఆల్కహాల్.

అయితే.. మద్యం తాగేవారు ఇది ఎప్పుడైనా ఆలోచించారా..?

ఫ్రిజ్ లో పెట్టే మద్యం ఎందుకు గడ్డకట్టదు.. దీనికి కారణం ఏమిటో చాలా మందికి తెలియదు.

నీరు, జ్యూస్ లు, ఇతర డ్రింక్ లు ఫ్రిజ్ లో పెడితే గట్టకడతాయి.

నిజానికి ఏదైనా ద్రవం దాని స్వంత శక్తిని కలిగి ఉంటుంది. 

ఇది రూమ్ టెంపరేచర్ పై ఆధారపడి ఉంటుంది. పానీయం బలం తగ్గినప్పుడు, ద్రవం ఘనీభవిస్తుంది.

అయితే, ఆల్కహాల్ కొన్ని సేంద్రీయ అణువులను కలిగి ఉంటుంది.

వైన్ గడ్డకట్టడం ఆ సేంద్రీయ అణువులపై ఆధారపడి ఉంటుంది. 

ప్రతి పదార్థానికి భిన్నమైన ఘనీభవన స్థానం ఉంటుంది.

ఇంటి ఫ్రీజర్‌లోని నీరు 0 నుండి 10 డిగ్రీల వద్ద ఘనీభవిస్తుంది.

కానీ మద్యం మాత్రమే గడ్డకట్టదు.