టీవీ, అల్మరాను ఆ దిశలో అస్సలు ఉంచొద్దు
ఇండియాలో వాస్తు శాస్త్రానికి ప్రాధాన్యం పెరుగుతోంది. ఇల్లు కట్టేటప్పుడు చాలా మంది వాస్తు ఫాలో అవుతారు.
ఇంట్లో దిగాక, ఏ వస్తువులు ఎక్కడ పెట్టాలన్నదానిపై వాస్తు నిపుణులు సూచనలు చేస్తున్నారు.
ఇంట్లో టీవీ, టెలిఫోన్, అల్మరాను ఎక్కడబడితే అక్కడ పెట్టకూడదు అని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
డ్రాయింగ్ రూంలో కప్ బోర్డ్ కలిగివుంటే, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మూలల్లో ఉంచకూడదు.
వార్డ్రోబ్, అల్మరా, బీరువా వంటి వాటిని దక్షిణంవైపు ఉంచాలి. దాని డోర్ తెరిస్తే, ఉత్తరంవైపు తెరచుకోవాలి.
టీవీ, టెలిఫోన్ ఎట్టి పరిస్థితుల్లో ఆగ్నేయ దిశలో ఉండాలి.
టెలిఫోన్కి దగ్గర్లో నీటితో ఉన్న గిన్నె లేదా పాత్ర ఉండకూడదు.
టెలిఫోన్కి దగ్గర్లో నీరు ఉంటే నెగెటివ్ పరిస్థితులు ఎదురవుతాయని చెబుతున్నారు.
టీవీని గోడకు తగిలించుకుంటే మంచిదే, అది కదలకుండా ఉండాలని సూచిస్తున్నారు.
డ్రాయింగ్రూం దక్షిణ దిశలోని గోడకు వాల్ క్లాక్ ఉండకూడదు.
Disclaimer: ఇది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.
More
Stories
నిద్రలేచాక ఈ దేవుడికి నమస్కరించి, ఈ మంత్రం చదివితే, అదృష్టఫలమే
గ్రీన్ ఫుడ్ తినండి. కలకాలం ఆరోగ్యంగా ఉండండి
వేడి తగ్గించే ఆహారం