బీర్ తాగడం వల్ల  5 ఆరోగ్య ప్రయోజనాలు

మద్యంపానం ఆరోగ్యానికి హానికరం. ప్రతి మద్యం బాటిల్‌పై ఇది రాసి ఉంటుంది.

కానీ  బీర్ తాగడం వల్ల కొన్ని  ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి

విస్కీ, రమ్, జిన్ వంటి వాటి కన్నా.. బీర్ వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందట.

ఐతే ఎంత పడితే అంత కాకుండా.. బీర్‌ను మితంగా తాగితేనే శరీరానికి మంచిదట

రోజుకు ఒకటి నుంచి రెండు గ్లాసుల బీరు తాగితే ఎముకల దృఢత్వం పెరుగుతుంది.

షుగుర్ పేషెంట్లకు మేలు. టైప్ -2 డయాబెటిస్ ప్రమాదం 25 శాతం తగ్గిస్తుంది.

క్రమం తప్పకుండా బీర్ తాగితే అల్జీమర్స్ ప్రమాదం 23% తగ్గుతుంది. మతిమరుపు రాదు

నిద్రలేమి తగ్గుతుంది. తిన్నాక  ఒక గ్లాస్ బీర్ తాగడం వల్ల ప్రశాంతమైన నిద్ర వస్తుంది.

బీర్‌లో ఉండే ఈస్ట్, విటమిన్-బి వల్ల తలలో ఉండే చుండ్రు తొలగిపోతుంది.

Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు