అత్యంత మత్తును కలిగించే మద్యం..  తాగారంటే రోజంతా డాన్స్ చేయాల్సిందే..

ప్రపంచవ్యాప్తంగా మద్యం సేవించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది

ఈ రోజు మనం ప్రపంచంలోని అత్యంత మత్తును ఇచ్చే మద్యం గురించి చూద్దాం..

ఒక్క సిప్ తాగితే రోజంతా డ్యాన్స్ చేస్తూనే ఉంటారు. అయితే ఈ పానీయాలు మీకు హానికరం

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రమ్. ఇది 2016లో ప్రపంచంలోనే అత్యుత్తమ ఓవర్‌ప్రూఫ్ రమ్‌గా ఎంపికైంది.

Sunset Rum

అధిక ఆల్కహాలిక్ రమ్, ఇది రమ్ స్టెయిన్‌లెస్ స్టీల్ ఫైర్ అరెస్టర్‌తో వస్తుంది

Bacardi 151

ఇది స్కాట్లాండ్ నుండి వచ్చిన వోడ్కా. దీన్ని పానీయం మిల్క్ తిస్టిల్, ఎల్డర్ ఫ్లవర్ నుండి తయారు చేస్తారు..

Balkan 176 Vodka

ఈ వోడ్కా స్వీడన్‌లో ప్రసిద్ధి. ఈ పానీయం ప్రత్యేకత ఏమిటంటే ఇది సేంద్రీయ ధాన్యాలతో.. స్వచ్ఛమైన నీటితో తయారు చేస్తారు..

Pinscher Shanghai 

విస్కీ, రమ్ మొదలైన వాటిలాగే, అబ్సింతే కూడా ఒక రకమైన ఆల్కహాలిక్ డ్రింక్.

Good Ol' Cellar Vodka

ఇది ప్రపంచంలోని అత్యంత మత్తు లిక్కర్‌లు, బ్రాండ్‌లలో ఒకటి.. 

Hapsburg Absinthe XC

మీరు దీన్ని ఒక్క సిప్ తాగితే, రోజంతా డ్యాన్స్ చేస్తూనే ఉంటారు.