100 లీటర్ల బ్రాండెడ్ ఎయిర్ కూలర్, రూ.581కి పొందండి

ఇది Orient కంపెనీ తయారుచేసిన Electric Superchill 100 లీటర్ల పర్సనల్ ఎయిర్ కూలర్. ఇది ఇంటికి బాగుంటుందని తెలిపారు. ఇది గాలి బాగా విసురుతుందని చెప్పారు.

ఈ కూలర్‌కి అమెజాన్‌లో 5/5 రేటింగ్ ఉంది. కానీ ఐదుగురు మాత్రమే రివ్యూ ఇచ్చారు. అందువల్ల ఈ రేటింగ్‌ని మనం పూర్తిగా లెక్కలోకి తీసుకోలేం. నెల రోజుల్లో ఈ ఏసీని 300 మందికి పైగా కొన్నారు. అంటే.. సేల్స్ బాగానే ఉంది అని అనుకోవచ్చు. రివ్యూలన్నీ పాజిటివ్ గానే ఉన్నాయి.

ఈ కూలర్‌కి ఎయిరోఫాన్ టెక్నాలజీ వల్ల పవర్‌ఫుల్ ఎయిర్ ఫ్లో ఉంటుందని తెలిపారు. ఇది తక్కువ శబ్దం చేస్తుందని అంటున్నారు. 

ఈ కూలర్‌కి 3 వైపులా హనీకోంబ్ కూలింగ్ ప్యాడ్స్ ఉన్నాయి. ఈ కారణంగా.. ఇది కరెంటును తక్కువగా కాల్చుతూ.. చల్లదనం ఎక్కువగా వచ్చేలా చేస్తుంది. 

ఈ ప్యాడ్స్ 45 శాతం ఎక్కువగా నీటిని పీల్చుతాయని అంటున్నారు. అందువల్ల 25 శాతం ఎక్కువ కూలింగ్ వస్తుంది అంటున్నారు.

ఈ కూలర్ నుంచి 26 అడుగుల దూరం వరకూ గాలి వస్తుందని చెబుతున్నారు. అందువల్ల దీన్ని ఇంట్లోనే కాకుండా.. ఆఫీసులు, రెస్టారెంట్ల లాంటి వాటిలో కూడా వాడొచ్చని తెలిపారు.

ఈ కూలర్‌కి 4 వైపులా గాలిని విసిరేలా టెక్నాలజీ ఉంది. అలాగే గాలిని కిందకూ, పైకి కూడా విసరగలదు. గాలి వేగానికి సంబంధించి 3 స్పీడ్ సెట్టింగ్స్ ఉన్నాయి. అలాగే వాటర్ ఇండికేటర్ ఉంది. క్యాస్టర్ వీల్స్ ఉన్నాయి. ఎటు కావాలంటే అటు ఈజీగా తిప్పుకోవచ్చు. 

ఈ కూలర్ కరెంటు పోయినప్పుడు ఇన్వెర్టర్ ద్వారా కూడా పనిచేస్తుంది. అందువల్ల తరచూ కరెంటు పోయే ప్రాంతాల్లో వారికి ఇది బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు.

ఈ కూలర్‌కి 12 నెలల వారంటీ ఉంది. ఈ కూలర్ 45 సెంటీమీటర్ల పొడవు, 70 సెంటీమీటర్ల వెడల్పు, 127 సెంటీమీటర్ల ఎత్తు ఉంది. బరువు 17 కేజీలు ఉంది.

ఈ కూలర్ అసలు ధర రూ.20,990 కాగా.. అమెజాన్‌లో దీనిపై 43 శాతం డిస్కౌంట్ ఇస్తూ.. రూ.11,990కి అమ్ముతున్నారు. దీన్ని మీరు EMIలో రూ.581కి పొందవచ్చు.

Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల అభిప్రాయాలు, అమెజాన్‌‌లో సేకరించిన సమాచారం మాత్రమే. దీన్ని న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు. 

(All Images credit - https://www.amazon.in/Orient-Electric-Superchill-technology-Densenest/dp/B0CSFTZHVF)