అలర్ట్ : కాఫీ ఎక్కువగా తాగోద్దు.. డేంజర్..

కాఫీ ఎక్కువగా తాగడం వల్ల ఎలాంటీ సమస్యలు వస్తాయో చూద్దాం..

కాఫీ ఎక్కువగా తాగడం వల్ల పొట్టలో ఎసిడిటీ పెరుగుతుంది.

కెఫిన్, యాసిడ్ కలయిక పొట్టలో కొంత మంట వంటిది కలుగుతుంది..

అంతేకాదు ఇది నొప్పి, గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ కూడా కలిగిస్తుంది.

కాఫీ ఎక్కువగా తాగడం వల్ల ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలను వచ్చే అవకాశం ఉంది.

అంతేకాదు రక్తంలో చక్కెర స్థాయి పెరగవచ్చు.

కార్టిసాల్ హార్మోన్ స్థాయి పెరగవచ్చు కూడా.

కాబట్టి కాఫీ విషయంలో జాగ్రత్త అవసరం..

మోతాదును మించి తాగకూడదు..