రూ.5,700 ధర తగ్గిన హ్యుమిడిఫైయర్.. రూ.306కి పొందండి

ఇది AGARO కంపెనీ తయారుచేసిన గ్రాండ్ కూల్ మిస్ట్ అల్ట్రాసోనిక్ హ్యుమిడిఫైయర్. ఇది 12 లీటర్ల ట్యాంక్ కలిగివుంది. దీని మిస్ట్ నాజిల్‌ని వేరు చెయ్యవచ్చు. మిస్ట్ అవుట్‌పుట్ కావాల్సినంత పెట్టుకోవచ్చు. పెద్దగా సౌండ్ రాదు. ఆటో షట్ ఆఫ్ ఆప్షన్ కూడా ఉంది.

దీనికి అమెజాన్‌లో 3.8/5 రేటింగ్ ఉంది. రివ్యూల ప్రకారం దీని పెర్ఫార్మెన్స్, ఎయిర్ క్వాలిటీ, ఈజీ సెటప్, ధ్వని, సైజ్ విషయంలో ఫుల్లుగా సంతృప్తి చెందారు. డబ్బుకి తగిన విలువ విషయంలో కూడా పర్వాలేదు అన్నారు. క్వాలిటీ, లీకేజ్ విషయంలో మాత్రం మైనస్ మార్కులు వేశారు.

ఏసీ వల్ల కరెంటు బిల్లు పెరిగిపోతుంది, కూలర్ వల్ల ఉక్కపోత వస్తుంది.. అదే హ్యుమిడిఫైయర్ అయితే.. ఉక్కపోత రాదు.. పైగా గదిలో తేమ ఉండి.. చల్లని ఫీల్ కలుగుతుంది. స్కిన్ హైడ్రేషన్ సమస్య కూడా ఉండదు. అందుకే ఈ రోజుల్లో చాలా మంది హ్యుమిడిఫైయర్లు కొనుక్కుంటున్నారు.

మిగతా వాటి లాగానే ఇది కూడా నీరు పోశాక.. నీటి ఆవిరిని పొగ మంచు రూపంలో పైకి వదులుతుంది. ఈ పొగమంచు 360 డిగ్రీల్లో వస్తుంది. అన్ని దిక్కులా వ్యాపిస్తుంది. అందువల్ల గది మధ్యలో దీన్ని ఉంచితే హాయి.

ఇది 100 చదరపు మీటర్ల/1076 చదరపు అడుగుల గదికి బాగుంటుంది. ఇది బెడ్‌రూమ్, హోమ్, ఆఫీస్ అన్నిచోట్లా పనికొస్తుంది.

ఇది పనిచేసేటప్పుడు పెద్దగా శబ్దం రాదు. సాధారణంగా హ్యుమిడిఫైయర్లు శబ్దం రావు. పైగా దీని నాజిల్‌ని వేరు చెయ్యవచ్చు, లేదా ఎటు మిస్ట్ కావాలంటే అటు తిప్పుకోవచ్చు. 

మీరు రాత్రివేళ ఆన్ చేసి నిద్రపోతే, తెల్లారి దీన్ని ఆఫ్ చెయ్యడం మర్చిపోతే.. ఆ తర్వాత ఇందులో నీరు అయిపోతే, అప్పుడు ఆటోమేటిక్‌గా ఇది స్విచ్ఛాఫ్ అవుతుంది. 

ఈ ప్రొడక్టుపై 1 సంవత్సరం వారంటీ ఉంది. ఐతే.. వాటర్ ట్యాంకుని వారానికి ఒక సారైనా క్లీన్ చెయ్యాలని సూచిస్తున్నారు. దీని బరువు 2.9 కేజీలు ఉంది.

దీని అసలు ధర రూ.10,999 కాగా.. అమెజాన్‌లో దీనిపై 43 శాతం డిస్కౌంట్ ఇస్తూ రూ.6,303కి అమ్ముతున్నారు. దీన్ని మీరు EMIలో రూ.306కి పొందవచ్చు.

Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల అభిప్రాయాలు, అమెజాన్‌‌లో సేకరించిన సమాచారం మాత్రమే. దీన్ని న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు. (All Images credit - https://www.amazon.in/dp/B09SB7934Q)