మగవారిలో పవర్ పెంచే సూపర్ ఫుడ్స్..

లైంగిక ఆనందం జీవితంలో ఒక భాగం. 

కొందరు లైంగిక ఆనందాన్ని సాధించలేకపోవచ్చు. 

పురుషులు తేలికపాటి బలహీనత, అకాల స్కలనం వంటి సమస్యలు ఎదుర్కోవచ్చు. 

అయితే, లైంగిక శక్తి కోసం కొన్ని ఆహార పదార్థాలు డైట్ లో చేర్చుకోవాలి.

ఉల్లిపాయలో కామోద్దీపన గుణాలు ఉన్నాయి.

అరటిపండ్లు శరీర శక్తితో మగవారిలో పవర్ పెంచుతాయి.

శీఘ్ర స్కలనంతో బాధపడేవారికి క్యారెట్ సూపర్ ఫుడ్.

ఎండుద్రాక్ష మీ లైంగిక ఆసక్తిని పెంచుతుంది.

ఖర్జూరం తింటే మగవారి లైంగిక శక్తి పెరుగుతుంది.

మునగకాయ మగవారిలో లైంగిక ఆసక్తిని పెంచుతుంది.

(న్యూస్ 18 తెలుగు వీటిని ధృవీకరించలేదు. దీనిని పాటించే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి)