రూ.2వేల పవర్ బోర్డ్ రూ.849కే.. 58శాతం డిస్కౌంట్.. హై రేటింగ్

ఇది Portronics కంపెనీ తయారుచేసిన పవర్ ప్లేట్ 7. దీనికి 6 USB పోర్టులు, 8 పవర్ సాకెట్లు ఉన్నాయి. దీన్ని స్మార్ట్ ఎలక్ట్రిక్ యూనివర్శల్ ఎక్స్‌టెన్షన్ బోర్డుగా చెబుతున్నారు. 

దీనికి అమెజాన్‌లో 4.3/5 రేటింగ్ ఉంది. దీన్ని కొన్నవారిలో 19వేల మందికి పైగా రివ్యూలు ఇచ్చారు. వాటి ప్రకారం ఈ ప్రొడక్ట్ క్వాలిటీ, లుక్ బాగుంది. అలాగే.. USB పోర్ట్స్, డబ్బుకి తగిన విలువ, కార్డ్ లెగ్త్, ఛార్జింగ్, ఫిట్ పర్వాలేదు, పెర్ఫార్మెన్స్ విషయంలో మైనస్ మార్కులు పడ్డాయి.

ఇది 2500W పవర్ కలిగివుంటుంది. అలాగే దీని కార్డ్ పొడవు 3 మీటర్లు ఉంటుంది. అందువల్ల ప్లగ్ బోర్డ్ నుంచి, దూరంగా పెట్టుకోవడానికి కూడా వీలవుతుంది. 

దీనికి ఉన్న 8 పవర్ సాకెట్లను రకరకాల అవసరాల కోసం వాడుకోవచ్చు. అంటే 2 పిన్, 3 పిన్ పరికరాలకు కూడా ఇది పనిచేస్తుంది. 

దీనికి ఉండే 6 USB పోర్టులు 2.1A అవుట్‌పుట్ కలిగివుంటాయి. అందువల్ల మొబైల్స్ లాంటి వాటిని త్వరగా ఛార్జింగ్ చేసుకోవచ్చు. 

ఈ పవర్ బోర్డును ఇంపోర్ట్ చేసిన ఇంటెలిజెంట్ చిప్స్‌తో తయారుచేశారు. ఈ చిప్స్ కారణంగా ఈ బోర్డ్ చాలా సమర్థంగా పనిచేస్తుందని చెబుతున్నారు. 

ఈ పవర్ బోర్డులో ఓవర్ ఓల్టేజ్ ప్రొటెక్షన్ ఉంది. సడెన్‌గా పవర్ హెచ్చుతగ్గులు వస్తే, సమస్యలు రాకుండా.. ఈ బోర్డులో తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు.

ఈ ప్రొడక్టు డైమెన్షన్స్ చూస్తే.. ‎37 సెంటీమీటర్ల పొడవు, 11 మీటర్ల వెడల్పు, 5 సెంటీమీటర్ల ఎత్తు కలిగివుంది. దీని బరువు 550 గ్రాములు. 

దీని అసలు ధర రూ.1,999 కాగా.. అమెజాన్‌లో దీనిపై 58 శాతం డిస్కౌంట్ ఇస్తూ.. రూ.849కి అమ్ముతున్నారు. ఇది అమెజాన్ ఛాయిస్‌గా ఉంది. ఎక్కువ మందికి నచ్చే ప్రొడక్టులకు ఇది ఇస్తారు.

Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల అభిప్రాయాలు, అమెజాన్‌‌లో సేకరించిన సమాచారం మాత్రమే. దీన్ని న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు. 

(All Images credit - https://www.amazon.in/Portronics-Sockets-Electric-Universal-Extension/dp/B09RH8SRX2)