శృంగార సామర్థ్యాన్ని పెంచే 9  ఆహార పదార్థాలు

పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని పెంచే ఆహార పదార్థాలు ఇవే

అరటిపండులోని కాల్షియం, పొటాషియం, విటమిన్ B6 లైంగిక శక్తిని పెంచుతాయి

ఉడించిన మునగాకు పేస్ట్‌ను ఉదయం 2 స్పూన్లు తింటే వీర్య పుష్టి పెరుగుతుంది

ఖర్జూరంలో లైంగిక శక్తిని పెంచే అద్భుతమైన గుణాలున్నాయి.

బెండకాయలు శృంగార సామర్థ్యాన్ని పెంచి..లైంగిక సమస్యలను తగ్గిస్తాయి

కోడిగుడ్డు లో విటమిన్ b5, విటమిన్ బి 6 మీలో లైంగిక వాంఛను పెంచుతాయి

శృంగారంలో అలసట, శీఘ్రస్థలనం సమస్యలకు క్యారెట్ చెక్ పెడుతుంది

ఎండు ద్రాక్ష తింటే పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. నీరసం తగ్గుతుంది

వెల్లుల్లి పురుషులలో శక్తిని పెంచుతుంది. వీర్యంలోని నాణ్యతను కూడా రక్షిస్తుంది

పుచ్చకాయ వీర్య కణాల నాణ్యతను పెంచి సంతానోత్పత్తిని మెరుగుపర్చుతుంది