దీనికి అమెజాన్లో 4/5 రేటింగ్ ఉంది. గత నెలలో దీన్ని 300 మందికి పైగా కొనుక్కున్నారు. దీన్ని కొన్నవారిలో 122 మంది రివ్యూలు ఇచ్చారు. వాటి ప్రకారం ఈ కూలర్ కూలింగ్, క్వాలిటీ, సైజ్, స్ట్రెంత్, లుక్ చాలా బాగున్నాయి. ధ్వని, పెర్ఫార్మె్న్స్, మనీకి తగిన విలువ కూడా పర్వాలేదు. మైనస్ ఫీచర్లు లేవు.