రూ.10 వేలకే ఊటీ టూర్

Lined Circle

హైదరాబాద్ నుంచి ఊటీ IRCTC టూర్ ప్యాకేజీ.

Lined Circle

ఐదు రాత్రులు, ఆరు రోజుల టూర్ ప్యాకేజీ.

మొదటిరోజు హైదరాబాద్ నుంచి ప్రయాణం.

రెండో రోజు ఊటీ సైట్ సీయింగ్.

మూడో రోజు ఊటీ లోకల్ టూర్.

నాలుగో రోజు కూనూర్ సైట్ సీయింగ్.

ఐదో రోజు తిరుగు ప్రయాణం ప్రారంభం.

స్లీపర్ ట్రిపుల్ షేరింగ్‌కు రూ.10,510.

స్లీపర్ ట్విన్ షేరింగ్‌కు రూ.12,250.

థర్డ్ ఏసీ ట్రిపుల్ షేరింగ్‌కు రూ.12,970.

థర్డ్ ఏసీ ట్విన్ షేరింగ్‌కు రూ.14,700.

ప్యాకేజీలో రైలు ప్రయాణం, సైట్ సీయింగ్, వసతి, ట్రావెల్ ఇన్స్యూరెన్స్.