ఈ మొబైల్‌కి అమెజాన్‌లో 4/5 రేటింగ్ ఉంది. దీన్ని గత నెలలో 2వేల మందికి పైగా కొన్నారు. అలాగే దీనిపై 21వేల మందికి పైగా రివ్యూలు రాశారు. వాటి ప్రకారం ఈ మొబైల్ మనీకి తగిన విలువతో ఉంది. క్వాలిటీ, పెర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్, లుక్ పర్వాలేదు. ఛార్జింగ్, హీటింగ్ విషయంలో మాత్రం మైనస్ మార్కులు వేశారు.