మగువల మనసు దోచే పట్టు పీతాంబర చీర

శుభకార్యాలకు పట్టు పీతంబర చీరలు కావాలా?

అగ్గిపెట్టలో ఇమిడే చీర, సుగందాలు వెదజల్లే చీర పొందాలా?

కార్మికుడు హరి ప్రసాద్ రేఖ దంపతులు అందిస్తున్నారు.

పట్టు పీతాంబరం చీర గురించి తెలుసుకుందాం.

2 గ్రాముల గోల్డ్,100 గ్రాముల సిల్వర్ పట్టు దారాలతో చేస్తారు.

చేనేత మగ్గంపై 15 రోజుల పాటు చీరలు నేయాలి.

చీర బరువు 700 గ్రాములు ఉంటుంది.

దీని ధర రూ.40 వేలగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

కావాలంటే 94400 49734 నెంబర్‌కు కాల్ చేయొచ్చు.