వన్‌ప్లస్ నార్డ్ 3 ఫీచర్స్ ఇవే

ఇండియాలో రిలీజైన వన్‌ప్లస్ నార్డ్ 3 5జీ.

8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.33,999.

16జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.37,999.

జూలై 15న సేల్ ప్రారంభం.

అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో ఆఫర్స్.

టెంపెస్ట్ గ్రే, మిస్టీ గ్రీన్ కలర్స్‌.

6.74 అంగుళాల సూపర్‌ప్లూయిడ్ అమొలెడ్ డిస్‌ప్లే.

మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్.

50MP మెయిన్ + 8MP అల్ట్రావైడ్ + 2MP మ్యాక్రో సెన్సార్స్.

16MP ఫ్రంట్ కెమెరా.

5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 80వాట్ ఛార్జింగ్ సపోర్ట్.

ఆక్సిజన్ఓఎస్ 13.1 + ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్.