భారీగా పడిపోయిన గోల్డ్ రేట్లు

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గాయి.

గోల్డ్ కొనుగోలు దారులకు ఇది ఊరట.

మే 13న బంగారం ధరలు దిగి వచ్చాయి.

24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 మేర తగ్గింది.

దీంతో గోల్డ్ రేటు రూ. 73,360 నుంచి రూ. 73,250కు దిగి వచ్చింది.

22 క్యారెట్ల బంగారం ధర రూ.67,250 నుంచి రూ. 67,150కు తగ్గింది.

పది గ్రాములకు ఈ రేట్లు వర్తిస్తాయి.

18 క్యారెట్ల బంగారం ధర రూ. 54,940 పడిపోయింది.

వెండి ధర కేజీకి రూ. 90 వేల సమీపంలో ఉంది.