10 వేలు పెడితే 66 లక్షలు.. ఈ షేరు అదుర్స్

డబ్బును సరైన మార్గంలో ఇన్వెస్ట్ చేస్తే కోటీశ్వరులు కావడం పక్కా

ఇందుకు ఓ మార్గం స్టాక్ మార్కెట్ 

షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి కోట్లు సంపాదించవచ్చు

భవిష్యత్తులో ఊహించనంత డబ్బు కూడబెట్టవచ్చు

ఈ టాటా గ్రూప్ షేరు అదే ప్రూవ్ చేసింది 

టైటాన్ కంపెనీ షేరు కళ్ళు చెదిరే లాభాలు తెచ్చిపెట్టింది 

20 ఏళ్లలో ఈ షేర్లు 10 వేలను 66 లక్షలు చేశాయి

తాజాగా క్యూ4 ఫలితాల్లో మరోసారి సత్తా చాటింది టైటాన్ 

కంపెనీ మొత్తం ఆదాయం 22 శాతం వృద్ధి నమోదు చేసింది 

ఫలితంగా ఇన్వెస్టర్లకు 11 రూపాయల డివిడెండ్ ప్రకటించారు