అరుణాచలంలో గిరిప్రదక్షిణకు టూర్ ప్యాకేజీ

హైదరాబాద్ అరుణాచలం టూర్ ప్యాకేజీ.

ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన తెలంగాణ టూరిజం.

మే 20, జూన్ 19న టూర్ ప్రారంభం. 

మే 22, జూన్ 21 తేదీల్లో అరుణాచలంలో గిరిప్రదక్షిణ.

ఇది 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ.

అరుణాచలేశ్వర ఆలయ దర్శనం.

కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్.

మొదటి రోజు హైదరాబాద్‌లో ప్రారంభం.

రెండో రోజు కాణిపాకం దర్శనం.

సాయంత్రం అరుణాచలేశ్వర ఆలయ దర్శనం.

మూడో రోజు శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దర్శనం.

అరుణాచలం టూర్ ప్యాకేజీ ధర రూ.7,500.