గోవా హనీమూన్ టూర్ ప్యాకేజీ

గోవా టూర్ ప్లాన్ చేస్తున్నారా?

హైదరాబాద్ నుంచి గోవాకు ప్రత్యేక ప్యాకేజీ.

ఫ్లైట్ టూర్ ఆపరేట్ చేస్తున్న ఐఆర్‌సీటీసీ టూరిజం.

ఆగస్ట్ 23, సెప్టెంబర్ 13న టూర్ ప్రారంభం.

మొదటి రోజు హైదరాబాద్ నుంచి ప్రయాణం ప్రారంభం.

సాయంత్రం జువారీ రివర్ సందర్శన.

రెండో రోజు సౌత్ గోవా టూర్.

మూడో రోజు నార్త్ గోవా టూర్.

నాలుగో రోజు తిరుగు ప్రయాణం ప్రారంభం.

టూర్ ప్యాకేజీ ధర రూ.20 వేల లోపే.

టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, ఏసీ హోటల్‌లో బస.

బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, సైట్‌సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్.