ప్రియమైనవాడితో అనసూయ ఫుల్ ఎంజాయ్

ఏ మాత్రం విరామం దొరికినా అనసూయ తెగ ఎంజాయ్ చేస్తుంటుంది 

ప్రియమైన వారితో కలిసి టూర్ వేస్తూ జాలీగా గడుపుతుంది 

తాజాగా సమ్మర్ వెకేషన్ ట్రిప్ వేసింది అనసూయ

భర్త, ఇద్దరు పిల్లలతో కలసి నేచర్ టూర్‌కి వెళ్ళింది 

దేశంలోని పలు రాష్ట్రాలు చుట్టేస్తూ అక్కడి కల్చర్ తెలుసుకుంటోంది 

బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలో అనసూయ ఒకరు 

మాటలతో మజా చేస్తూనే అందంతో మాయ చేయడం అమ్మడి స్టైల్ 

రీసెంట్ గా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పి సినిమాలతో బిజీ అయింది

వరుస ఆఫర్స్ అందుకుంటూ వెండితెరపై సత్తా చాటుతోంది

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 మూవీలో నటిస్తోంది