లో- దుస్తుల్లో అనసూయ.. ఈ డేరింగ్ చూశారా?

జలకాలాడుతూ కుర్రకారుకు యమ కిక్కిచ్చింది అనసూయ

ఫ్యామిలీతో సమ్మర్ టూర్ వేసి చిల్ అవుతోంది

వెకేషన్ హాట్ లుక్స్ షేర్ చేస్తూ కుర్రాళ్ళ మతిపోగొడుతోంది

భర్త, ఇద్దరు పిల్లల్తో కలిసి సమ్మర్ ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది 

తాజాగా లో- దుస్తుల్లో అందాల జాతర చేసింది అనసూయ

ఈ ఫొటోస్ చూసి డేరింగ్ అంటే అనసూయదే అంటున్నారు జనం

రీసెంట్ గా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పింది అనసూయ

ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది 

 లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది 

అల్లు అర్జున్‌తో పుష్ప 2లో నటిస్తోంది 

ఈ సినిమాలో అనసూయ రోల్ మేజర్ అట్రాక్షన్ కానుందట