పరుగుల వీరులు

జూన్ 2 నుంచి టి20 ప్రపంచకప్ ఆరంభం కానుంది.

యూఎస్ఏ, వెస్టిండీస్ జట్లు సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

టి20 ప్రపంచకప్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు ఎవరో చూద్దాం

1. విరాట్ కోహ్లీ (భారత్) : 1,141

2. జయవర్దనే (శ్రీలంక) : 1,016

3.క్రిస్ గేల్ (వెస్టిండీస్) : 965

4. రోహిత్ శర్మ (భారత్) : 963

5.దిల్షాన్ (శ్రీలంక) : 897

6. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) : 806

7.జాస్ బట్లర్ (ఇంగ్లండ్) : 799

8. షకీబుల్ హసన్ (బంగ్లాదేశ్) : (742)

9.డివిలియర్స్ (సౌతాఫ్రికా): 717

10. విలియమ్సన్ (న్యూజిలాండ్) : 699