వికెట్ల ధీరులు

జూన్ 2న టి20 ప్రపంచకప్ ఆరంభం కానుంది.

టి20లు అంటేనే బ్యాటర్ల మెరుపు విన్యాసాలు గుర్తుకువస్తాయి.

అయినప్పటికీ బౌలర్లు కూడా రెచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి.

టి20 ప్రపంచకప్ లాంటి టోర్నీల్లో చాంపియన్ గా నిలవాలంటే బౌలర్లు రాణించాల్సిందే

టి20 ప్రపంచకప్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు ఎవరో చూద్దాం

1. షకీబుల్ హసన్ (బంగ్లాదేశ్) : 47 వికెట్లు

2. షాహీద్ అఫ్రిది (పాకిస్తాన్) : 39 వికెట్లు

3. లసిత్ మలింగ (శ్రీలంక) : 38 వికెట్లు

4. సయ్యద్ అజ్మల్ (పాకిస్తాన్) : 36 వికెట్లు

5. అజంత మెండీస్ (శ్రీలంక) : 35 వికెట్లు

ఈ జాబితాలో భారత్ నుంచి అశ్విన్ 7వ స్థానంలో ఉన్నాడు. 32 వికెట్లు తీశాడు.

టాప్ 5లో స్పిన్నర్లే ఉండటం విశేషం. అందరు కూడా ఆసియాకు చెందిన వారే