గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింపు..

వాణిజ్య సిలిండర్ల ధర దిగి వచ్చింది. 

ఈరోజు నుంచే రేట్ల తగ్గింపు వర్తిస్తుంది. 

ఈ సిలిండర్ రేటు రూ. 72 మేర దిగి వచ్చింది.

డొమెస్టిక్ సిలిండర్ ధర స్థిరంగానే కొనసాగింది.

14.2 కేజీల సిలిండర్ ధర రూ.860 వద్ద కొనసాగుతోంది. 

ఏపీ, తెలంగాణలో ఇదే రేటు ఉంటుంది. 

19 కేజీల సిలిండర్ ధర 1903 వద్ద కొనసాగుతోంది. 

మెట్రో నగరాల్లో కెల్లా హైదరాబాద్‌లోనే వాణిజ్య సిలిండర్ రేటు ఎక్కువ.

డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు కూడా తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ.