రూ.650 ధర తగ్గిన గేమింగ్ కీబోర్డు. రూ.190కి పొందండి

ఇది Ant Esports కంపెనీ తయారుచేసిన MK 1700 వైర్ ఉన్న మెంబ్రాన్ గేమింగ్ కీబోర్డు. 

దీని ప్రత్యేకత ఏంటంటే.. దీనికి లైటింగ్ ఉంటుంది. RGB LED లైట్స్ మెరుస్తూ థ్రిల్ ఇస్తాయి. చీకట్లో కూడా టైప్ చెయ్యడానికి బాగుంటుంది.

ఈ కీబోర్డుకి అమెజాన్‌లో 4/5 రేటింగ్ ఉంది. గత నెలలో దీన్ని 500 మందికి పైగా కొన్నారు. అలాగే దీన్ని కొన్న వారిలో.. 1420 మంది రివ్యూలు ఇచ్చారు.

రివ్యూల ప్రకారం.. ఈ కీబోర్డు.. వాల్యూ, లుక్, స్మూత్‌నెస్, పెర్ఫార్మెన్స్, రెస్పాన్సివ్‌నెస్ బాగున్నాయి. అలాగే.. క్వాలిటీ, బ్రైట్‌నెస్, సౌండ్ క్వాలిటీ పర్వాలేదు.

ఈ కీబోర్డును గేమింగ్ స్టైల్‌లో రూపొందించారు. అందువల్ల ఇందులో అవసరమైన మల్టీమీడియా కంట్రోల్స్ ఉన్నాయి. తద్వారా ఇది స్పీడ్‌ని పెంచుతుంది. అప్‌గ్రేడ్ అప్లికేషన్స్‌కి ఈ కీబోర్డ్ బాగుంటుంది.

ఈ కీబోర్డులో 12 మల్టీమీడియా కీస్ ఉన్నాయి. ఇవి త్వరగా, తేలికగా యాక్సెస్ చేసేలా ఉంటాయి. అలాగే టైప్ చేస్తున్నప్పుడు పెద్దగా శబ్దం రాదు. కానీ కీస్ మాత్రం బాగా పనిచేస్తాయి.

ఈ కీబోర్డుకు ఉన్న లైట్స్ బ్రైట్‌నెస్‌ని 3 లెవెల్స్‌లో సెట్ చేసుకోవచ్చు. అలాగే టర్న్ ఆఫ్ కూడా చెయ్యవచ్చు. అందువల్ల పగటివేళ లైట్స్ లేకుండా, రాత్రివేళ లైట్స్ ఉండేలా సెట్ చేసుకోవచ్చు. 

ఈ కీబోర్డును జస్ట్ అలా తగిలించి, ఇలా వాడుకోవచ్చు. దీనికి 10 లక్షల కీ స్ట్రోక్స్ తట్టుకునే కెపాసిటీ ఉంది. దీనికి ఇచ్చే వైరు 4.5 అడుగుల పొడవు ఉంటుంది.

ఈ కీబోర్డుకి 1 సంవత్సరం వారంటీ ఉంది. ఈ కీబోర్డులో కీస్ చాలా ఎత్తుగా ఉంటాయి. అందువల్ల టైప్ చేసేవారికి చాలా బాగుంటుంది. ఈ కీబోర్డు 471 గ్రాములే ఉంటుంది. 

దీని అసలు ధర రూ.1,199 కాగా.. అమెజాన్‌లో 54 శాతం డిస్కౌంట్ ఇస్తూ.. రూ.549కి అమ్ముతున్నారు. EMIలో దీన్ని రూ.190కి పొందవచ్చు.

Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల అభిప్రాయాలు, అమెజాన్‌‌లో సేకరించిన సమాచారం మాత్రమే. దీన్ని న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు. (All Images credit - https://www.amazon.in/gp/product/B0CLJHP3RF)