బాయ్ ఫ్రెండ్ జహీర్‌తో  జూన్ 23న పెళ్లి 

బాలీవుడ్ నటి సోనాక్షిసిన్హా మ్యారేజ్ ఫిక్స్

ముంబైలో సోనాక్షి సిన్హా వివాహం ఏర్పాట్లు

సోనాక్షి లవర్ జహీర్ ఇక్బాల్‌ కూడా నటుడే

జహీర్ ఇక్బాల్‌తో చాలా కాలంగా డేటింగ్  

ప్రేమ వ్యవహారాన్ని సీక్రెట్‌గా ఉంచిన సోనాక్షి

పలుమార్లు మీడియా కంట పడిన జంట

సోనాక్షి బర్త్ డే రోజు జహీర్ ఇక్బాల్ పోస్ట్ 

"హ్యాపీ బర్త్ డే సోంజ్జ్" అంటూ  క్యాప్షన్ 

సోనాక్షి పెళ్లికి గెస్ట్‌లుగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌

నటి పెళ్లికి హీరమాండి సినిమా తారాగణం

సోనాక్షిసిన్హా శత్రుఘ్నసిన్హా కూతురు 

సల్మాన్‌ఖాన్ దబాంగ్‌తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ 

జహీర్ ఇక్బాల్ 2019లో నోట్బుక్స్‌తో ఎంట్రీ (all photos:instagram)