నభా నటేష్ ప్లానింగ్ అదుర్స్  

సోషల్ మీడియాలో అందాల ప్రదర్శన చేస్తూ రెచ్చిపోతోంది నభా నటేష్

తనదైన గ్లామర్‌, యాక్టింగ్‌ స్కిల్స్ తో వెండితెరపై మాయ చేసింది

నన్ను దోచుకుందువటే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ

నన్ను దోచుకుందువటే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ

ఇస్మార్ట్ శంకర్ మూవీతో ఓవర్ నైట్ క్రేజ్ కొట్టేసింది  

డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ సినిమాల్లో నటించింది

కెరీర్ పరంగా గ్యాప్ రావడంతో తన ఫిజిక్ పై నభా పూర్తి ఫోకస్ పెట్టింది  

గతంతో పోల్చితే ఎంతో నాజూకుగా తయారై గ్లామర్ వడ్డిస్తోంది

తాజాగా ఈ ఇస్మార్ట్ పాప షేర్ చేసిన కొన్ని ఫొటోస్ ట్రెండ్ అవుతున్నాయి

ఎలాగైనా తిరిగి ట్రాక్ ఎక్కాలని టార్గెట్ పెట్టుకుంది 

ఐటెం సాంగ్స్ చేయడానికి కూడా ఈ బ్యూటీ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది