అరటి కాండం వారానికి 2 సార్లు తింటే హెల్త్‌కి బెటర్ 

అరటిపండ్లతో పాటే కాండం తింటే ఎంతో మేలు

కాండం రసంతో  బీపీ, షుగర్, గ్యాస్ట్రిక్‌కు చెక్ 

గుజ్జు తింటే జీర్ణవ్యవస్థ ,అసిడిటీ దూరం 

అరటి కాండంతో  కొలెస్ట్రాల్ కంట్రోల్ 

హిమోగ్లోబిన్ పర్సంటేజ్‌ పెరుగుతుంది

రక్తపోటులో హెచ్చుతగ్గులను సమతుల్యం 

గుండె సమస్యల ప్రమాదాలకు చెక్ 

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది 

వారానికి 3సార్లు అరటి కాండం జ్యూస్‌ తాగితే బెటర్ 

రక్తస్రావం, వైట్ డిశ్చార్జ్, పీఐడీ ప్రాబ్లామ్స్ ఉండవు

ప్రెగ్నెంట్స్‌కి మలబద్ధకం, పైల్స్ ప్రాబ్లమ్స్‌ రావు

గుజ్జు తిన్నా, రసం తాగిన బరువు తగ్గుతారు