భక్తుల కోరికలు తీర్చే క్షేత్రం ఇదే.. 

శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శిస్తే తప్పక భక్తుల కష్టాలు తీరుతాయని సాక్షాత్తు మహావిష్ణు చెప్పారట. 

ఆ స్వామి కొన్ని వందల కిలోమీటర్లు నీటిలో కొట్టుకువచ్చారు.

ఆ స్వామి ఇప్పుడు ఆ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక పేరుగాంచి భక్తుల పూజలు అందుకుంటున్నారు. 

రాష్ట్రంలో తిరుమల తిరుపతి తర్వాత మరల ఆ దివ్యక్షేత్రానికే అంత గొప్ప ఖ్యాతి. 

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో వాడపల్లిలో ఉంది. 

కలియుగంలో స్వామి వాడపల్లి ప్రాంతంలో అవతరిస్తారని మహావిష్ణు తెలియజేశారట. 

శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శిస్తే తప్పక భక్తుల కష్టాలు తీరుతాయని సాక్షాత్తు మహావిష్ణు చెప్పారట. 

తిరుమల తిరుపతి క్షేత్రం లాంటి వైభవం ఈ దివ్య క్షేత్రానికి ఉంది.

ఇక్కడ ఎలాంటి కోరికలు అయినా తీరుతాయనే నమ్మకం ఉంది. 

ఉదయం మూడు గంటల నుంచే దర్శనాలు మొదలు అవుతాయి.  భక్తులు వేలాదిగా తరలివస్తున్న క్షేత్రంగా విరాజిల్లుతోంది.