ఫ్రాన్స్‌ వీధుల్లో సారా టెండూల్కర్ జల్సా 

సారా వెకేషన్‌ ట్రిప్ ఫోటోలు వైరల్

బాలీవుడ్ స్టార్స్‌ని తలదన్నే అందం

చెమ్కీల డ్రెస్సులో క్రికెట్‌ గాడ్ కూతురు

స్లీవ్‌ లెస్ బ్లాక్ కలర్ షార్ట్‌ డ్రెస్సులో సారా

కుర్రాళ్ల హార్ట్ బ్రేక్ చేస్తున్న సారా పరువాలు

లండన్ యూనివర్సిటీలో సారా స్టడీ

సోషల్ మీడియాలో సారాకు ఫుల్ క్రేజ్

సారాకు ఇన్‌స్టాలో 6.6M ఫాలోవర్స్

క్రికెటర్‌ శుభ్‌మన్ గిల్‌తో ప్రేమాయణం

లవ్ ఎఫైర్ వార్తల్ని ఖండించని సారా

త్వరలో క్రికెటర్‌తో పెళ్లి అంటూ పుకార్లు (all photos instagram )