హెబ్బాను ఇలా చూస్తే మతిపోద్ది.. కిర్రాక్ లుక్స్ 

గ్లామర్‌తో టెంప్ట్ చేయడంలో హెబ్బా రూటే సపరేటు

హాట్ బ్యూటీగా యూత్ ఫాలోయింగ్ పెంచుకుంది హెబ్బా 

వీలు కుదిరిన ప్రతిసారి సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది

తాజాగా మోడ్రన్ డ్రెస్సులో అందాల విందిచ్చింది

ఫ్రంట్ అండ్ బ్యాక్ చూపిస్తూ రెచ్చిపోయింది

కుమారి 21ఎఫ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది హెబ్బా

తొలి మూవీ తోనే ప్రేక్షకుల మనసు దోచేసింది

ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సినిమాల్లో నటించింది

స్పెషల్ సాంగ్స్‌తో కూడా ఆకట్టుకుంది

హెబ్బా అందాల ఆకర్షణ ఆమెకు పెద్దగా ప్లస్ కాలేదు

ఎలాగోలా తన కెరీర్‌ని సక్సెస్ ట్రాక్ లోకి తీసుకురావాలని శ్రమిస్తోంది