బొప్పాయి తినడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇవే..!

బొప్పాయిలో జ్యుసి టేస్ట్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

అయితే కొందరు బొప్పాయిని తినడం లేదా దాని జ్యూస్ తీసుకోకపోవడమే మంచిది.

బొప్పాయి తినడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. అవి ఏంటంటే..?

బొప్పాయి తింటే కొన్నిసార్లు దురద, దద్దుర్లు, వాపులు రావచ్చని వైద్యులు అంటున్నారు.

బొప్పాయిలో పపైన్ వంటి ఎంజైమ్‌లు ఉంటాయి.

బొప్పాయి సున్నితమైన వ్యక్తులలో తేలికపాటి కడుపు నొప్పి, ఉబ్బరం, అతిసారం వంటి సమస్యలకు కారణం అవుతుంది.

గర్భధారణ సమయంలో బొప్పాయిని తీసుకోకూడదు.

బొప్పాయి గింజలు గర్భధారణ సమయంలో మహిళలకు హాని కలిగించే సమ్మేళనాలను కలిగి ఉంటాయి.

బొప్పాయిని ఎక్కువగా తీసుకుంటే రక్తం బలహీనపడుతుంది.

బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ కారణంగా గ్యాస్ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

కామెర్లు ఉన్నవారి బొప్పాయి తినకూడదు.