టీమిండియా సూపర్ 8 షెడ్యూల్

గ్రూప్ దశలో టీమిండియా అదరగొట్టింది.

పేసర్లు మెరుపులు మెరిపించారు.

బ్యాటర్లు కాస్త తడబడ్డా బౌలర్లు మాత్రం రాణించారు.

దాంతో భారత్ సూపర్ 8కు అర్హత సాధించింది.

సూపర్ 8లో భారత్ తో పాటు ఆస్ట్రేలియా, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి.

టీమిండియా సూపర్ 8 షెడ్యూల్ చూద్దాం

జూన్ 20 : అఫ్గానిస్తాన్‌తో

జూన్ 22 : బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్

జూన్ 24 : ఆస్ట్రేలియా

టాప్ 2లో నిలిచిన జట్లు సెమీస్ కు చేరతాయి.