అందాలతో పిచ్చెక్కించిన కృతి శెట్టి.. 

ఓవర్ నైట్ స్టార్ డమ్ అందుకున్న హీరోయిన్లలో కృతి శెట్టి ఒకరు 

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ

తనదైన నటనతో పాటు క్యూట్ లుక్స్‌తో యూత్ ఆడియన్స్‌ మనసు దోచుకుంది 

వరుస సినిమా ఆఫర్స్ రావడంతో కృతి పేరు జనం నోళ్ళలో నానిపోయింది

ఉప్పెన తర్వాత శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు, ది వారియర్ సినిమాల్లో నటించింది

సోషల్ మీడియాలో కూడా హవా నడిపిస్తోంది కృతి శెట్టి

ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అండ్ పెప్పర్ లుక్స్ పోస్ట్ చేస్తూ కుర్రకారు మతిపోగొడుతోంది

తాజాగా ఓ ఫోటో షూట్ షేర్ చేసి నెట్టింట స్పెషల్ అట్రాక్షన్ అయింది 

తొలి సినిమా ఉప్పెన కోసం రూ. 6 లక్షల పారితోషకం తీసుకుంది ఈ భామ

రీసెంట్ గా వచ్చిన ది వారియర్ సినిమా కోసం ఏకంగా రూ. 60 లక్షల రెమ్మ్యూనరేషన్ తీసుకుందట

ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో పెద్దగా సినిమాలు లేవు

మీకు మధ్యాహ్నం నిద్ర ఎందుకు ఎక్కువ వస్తుందో తెలుసా?

ఏపీ ప్రజలకు శుభవార్త.. పెరగనున్న పెన్షన్లు.. ఎప్పటి నుంచి అంటే.. ?

More Stories.