వికెట్ల ధీరులు
టి20 ప్రపంచకప్లో టీమిండియా సూపర్ 8కు చేరుకుంది
సూపర్ 8లో భాగంగా అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలతో భారత్ తలపడనుంది.
టి20 ప్రపంచకప్లో భారత్ తరఫున ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లు ఎవరో చూద్దాం
1. అశ్విన్ : 32 వికెట్లు
2. రవీంద్ర జడేజా : 21 వికెట్లు
3. హార్దిక్ పాండ్యా : 20 వికెట్లు
4. అర్ష్ దీప్ సింగ్ : 17 వికెట్లు
5. బుమ్రా : 16 వికెట్లు
6. హర్భజన్ సింగ్ : 16 వికెట్లు
More
Stories
వదిలేసిన ఖాళీ ప్రదేశంలో ఈ చెట్లను నాటండి.. ఆ తర్వాత మీకు డబ్బే డబ్బు!
13వ రాశి ఉందా? ఏంటి దాని ప్రత్యేకత?
కలలో నీరు కనిపించిందా?